India Vs New Zealand 1st ODI : Match Highlights | New Zealand Won By 4 Wickets

2020-02-05 1

Ross Taylor tops Shreyas Iyer as New Zealand go 1-0 up.New Zealand 348 for 6 (Taylor 109, Nicholls 78, Latham 69, Yadav 2-84) beat India 347 for 4 (Iyer 103, Rahul 88, Kohli 51, Southee 2-85) by four wickets.
#IndiaVsNewZealand
#indvsnz
#indvnz
#indvsnz1stodi
#shreyasiyer
#RossTaylor
#shreyasiyercentury
#shreyasiyerhundred
#viratkohli
#kedarjadhav
#mayankagarwal
#shreyasiyerbatting
#klrahulbatting
#teamindia
న్యూజిలాండ్‌ పర్యటనలో టీమిండియాకు తొలి ఎదురుదెబ్బ తగిలింది. ఐదు టీ20 ల సిరీస్‌ను 5-0 తేడాతో గెలిచి అదరగొట్టిన టీమిండియా పరిమిత ఓవర్ల ఆటలో మాత్రం కివీస్‌కు తలవంచింది. హామిల్టన్‌ వేదికగా బుధవారం జరిగిన తొలి వన్డేలో న్యూజిలాండ్‌ టీమిండియాపై 4 వికెట్ల తేడాతో విజయం సాధించింది.కొంతకాలంగా తన ఆటతీరుతో విమర్శలపాలవుతున్న కివీస్‌ సీనియర్‌ బ్యాట్స్‌మెన్‌ రాస్‌ టేలర్‌ తన అద్వితీయ బ్యాటింగ్‌తో చివరివరకు నిలిచి జట్టును గెలిపించాడు. టీమిండియా విధించిన 348 పరుగుల భారీ విజయలక్ష్యాన్ని కివీస్‌ జట్టు మరో 11 బంతులు మిగిలి ఉండగానే చేధించింది. కివీస్‌ బ్యాట్స్‌మెన్లలో రాస్‌ టేలర్‌ శతకంతో చెలరేగగా, టామ్‌ లాథమ్‌, హెన్రీ నికోలస్‌లు అర్థసెంచరీలు సాధించారు